Devotional

శ్రీశైలంలో కొత్త ఆర్జిత సేవ

శ్రీశైలంలో కొత్త ఆర్జిత సేవా

శ్రీశైలంలో కొత్తగా ఆర్జిత సేవగా ప్రాతఃకాల సేవ: ఈవో పెద్దిరాజు
శ్రీశైలంలో కొత్తగా ఆర్జిత సేవగా ప్రాతఃకాల సేవ: ఈవో పెద్దిరాజు
శ్రీశైలంలో జనవరి 3 నుంచి ప్రాతఃకాల సేవ అమలు
శ్రీశైలంలో ప్రాతఃకాల సేవా టికెట్ రుసుం రూ.25,116
ప్రాతఃకాల సేవ కింద ఒక వ్యక్తికి లేదా దంపతులకు అవకాశం
రోజుకు 5 ప్రాతఃకాల సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయం
ప్రాతఃకాల సేవ కింద మహామంగళ హారతి, ప్రత్యేక పంచామృతాభిషేకం, కుంకుమార్చన

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z