తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పలువురు పలు విధాలుగా స్పందనలు, పరిశీలనలు చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు బదులుగా 32 యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకుని ఉంటే తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవటం సులభమయ్యేది’’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారని పేర్కొన్నారు. ఈ పరిశీలనతో తానూ ఏకీభవిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –