వెంకటేశ్ (Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సైంధవ్’ (Saindhav). శైలేశ్ కొలను దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘సైంధవ్’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌తో సిద్ధమైన ఈ ట్రైలర్లో వెంకటేశ్ డైలాగ్స్.. యాక్షన్ సీన్స్ సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
👉 – Please join our whatsapp channel here –