Politics

ఎమ్మెల్సీలపై వైఎస్సార్‌సీపీ అధిష్టానం సీరియస్‌

ఎమ్మెల్సీలపై వైఎస్సార్‌సీపీ అధిష్టానం సీరియస్‌

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వేటు వేసేందుకు వైకాపా చర్యలు చేపట్టింది. తెదేపాలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైకాపా నేతలు స్పీకర్‌ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, అనం రామనారాయణ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్, తెదేపాలో చేరిన సి.రామచంద్రయ్యపైనా అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z