అయోధ్యలో రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావడం లేదని కాంగ్రెస్(Congress) ప్రకటించింది. అది భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన పొలిటికల్ ప్రాజెక్ట్ అని వ్యాఖ్యానించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ ఆహ్వానాన్ని వారు తిరస్కరించారని కాంగ్రెస్ తెలిపింది. (Ayodhya Ram Temple Inauguration)
👉 – Please join our whatsapp channel here –