ప్రభుత్వ విభాగాల్లో దొంగదారిన ఉద్యోగాలు పొందిన వారంతా వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సూచించారు. కరీంనగర్‌లో ఉదయపు నడక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. జెన్‌కోలో అక్రమంగా ఉద్యోగం పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజినీర్ సరిత విషయంలో ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణలతో మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కు ఎలాంటి సంబంధం లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. భూఆక్రమణదారులు కాంగ్రెస్ పాలనకు భయపడాల్సిందేనని హెచ్చరించారు
[https://youtu.be/zfet6xALOM0[/embed]
👉 – Please join our whatsapp channel here –