ఏపీలో 2024 ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఎన్నారై తెదేపా డల్లాస్-CBN ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ప్లేనోలో సన్నాహక సదస్సు ఏర్పాటు చేశారు. “మన రాష్ట్రం-మన భవిష్యత్తు” పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వచ్చే ఎన్నికల్లో ప్రవాస తెదేపా కార్యకర్తలు ఏ రకంగా పార్టీ విజయం కోసం పని చేయాలి, తెదేపా విజయానికి కావల్సిన ప్రణాళికలు వంటివాటిపై చర్చిస్తారని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలు దిగువ బ్రోచరులో చూడవచ్చు.
###########
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z