DailyDose

విశాఖలో అగ్ని ప్రమాదం

విశాఖలో అగ్ని ప్రమాదం

విశాఖ ఉక్కు పరిశ్రమ బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్మికులు అందరూ సురక్షితంగా ఉన్నారని యాజమాన్యం తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z