Politics

ఇది రాజకీయ పర్యటన కాదు!

ఇది రాజకీయ పర్యటన కాదు!

సంక్రాంతి వేడుకల కోసం దిల్లీ వెళ్తున్నానని.. ఇది రాజకీయ పర్యటన కాదని గవర్నర్ తమిళిసై (Tamilisai Soundararajan) తెలిపారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన పండగ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సంక్రాంతి పండగను అందరూ సంతోషంగా చేసుకోవాలి. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ ఈ ఏడాది ప్రత్యేకత. రామ్‌మందిర్‌ పాటను తెలుగు, హిందీలో విడుదల చేస్తున్నాం’’ అని గవర్నర్‌ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z