దిల్లీ మద్యం కేసులో భారత్ రాష్ట్ర సమితి (భారాస) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 16న (మంగళవారం) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి గతంలోనూ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది.
👉 – Please join our whatsapp channel here –