Videos

‘ఫైటర్‌’ ట్రైలర్‌

‘ఫైటర్‌’ ట్రైలర్‌

సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఫైటర్‌’ (Fighter). పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంగా రూపొందింది. అనిల్‌ కపూర్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది. తాజాగా దీని ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. గాల్లో యాక్షన్‌ సన్నివేశాలు.. దేశభక్తి ఉట్టిపడేలా ఉన్న ఈ ట్రైలర్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. మీరూ చూసేయండి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z