Videos

‘కెప్టెన్‌ మిల్లర్‌’ ట్రైలర్‌

‘కెప్టెన్‌ మిల్లర్‌’ ట్రైలర్‌

ధనుష్‌ (Dhanush) హీరోగా దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). తెలుగు వెర్షన్‌ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను (Captain Miller telugu trailer) తాజాగా విడుదల చేసింది. శివ రాజ్‌కుమార్‌, ప్రియాంక అరుణ్‌ మోహన్‌, సందీప్‌ కిషన్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళంలో ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z