DailyDose

సంక్రాంతి సెలవులు పొడిగింపు

సంక్రాంతి సెలవులు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈనెల 22న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z