తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. మంగళవారం గవర్నర్ అకౌంట్‌లో సంబంధం లేదని పోస్టులు దర్శనమివ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విషయాన్ని తక్షణమే సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
👉 – Please join our whatsapp channel here –