DailyDose

రామోజీ ఫిల్మ్ సిటీ పై కేసు నమోదు

రామోజీ ఫిల్మ్ సిటీ పై కేసు నమోదు

రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలు అయ్యాయి. దీంతో అబ్దుల్లాపూర్‌ మెట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామోజీ ఫిల్మ్‌ సిటీ మేనేజ్‌మెంట్‌ను నిందితుడిగా చేర్చారు.

ఫిల్మ్‌ సిటీ విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌లో లైమ్లైట్ గార్డెన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. క్రేన్ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. మలక్‌పేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మృతదేహాన్ని తరలించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z