NRI-NRT

UK ప్రవాసుల సంక్రాంతి సంబరం

UK ప్రవాసుల సంక్రాంతి సంబరం

యునైటడ్ కింగ్‌డంలోని బ్రాక్‌నెల్ నగరంలో స్థానిక ప్రవాస తెలుగువారు సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకున్నారు. 15 తెలుగు కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్న్నారు. సాంప్రదాయ రుచులను స్వయంగా సిద్ధం చేసుకుని వచ్చి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలకు పెద్దలకు సరదా ఆటలు నిర్వహించారు. సంక్రాంతిని ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z