NRI-NRT

లాస్ ఏంజిల్స్‌లో NTR వర్ధంతి

లాస్ ఏంజిల్స్‌లో NTR వర్ధంతి

నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా NRI TDP – Los Angeles ఆధ్వర్యంలో లాస్ ఏంజెలెస్ డౌన్ టౌన్ లో శరణార్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో NTR అభిమానులు, తెలుగుదేశం నాయకులు పాల్గొని రామారావు చిత్రపటానికి నివాళి అర్పించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z