హెచ్1బీ రిజిస్ట్రేషన్స్, పిటిషన్స్కి సంబంధించి అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యుఎస్సీఐఎస్) కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. మైయూఎస్సీఐఎస్ పేరిట ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సంస్థలు, వారి ప్రతినిధులు వీసా దరఖాస్తు ప్రక్రియలో సమర్థంగా భాగస్వామ్యమయ్యేందుకు వీలవుతుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ పిటిషన్స్ దాఖలు చేసే సంస్థలు మైయూఎస్సీఐఎస్లో ఆర్గనైజేషనల్ ఖాతా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z