Movies

“జైలర్” హిట్ రజనీ వల్ల కాదు. నా వల్లే.

“జైలర్” హిట్ రజనీ వల్ల కాదు. నా వల్లే.

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్‌. ఇందులో నటి తమన్న ఒక్క పాట, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే నటించారు. ఈమె ఒక భేటీలో పేర్కొంటూ జైలర్‌ చిత్రం అంత సంచలన హిట్‌కు కారణం రజనీకాంత్‌ కాదని, తానేనని పేర్కొన్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీన్ని సాకుగా చూపి తన పారితోషికాన్ని ఏకంగా రూ.5 కోట్లకు పెంచేసిందని సమాచారం. అదేమంటే జైలర్‌ చిత్రం హిట్‌కు ప్రధాన కారణం తానేనని చెప్పుకుంటోందట. మరి దీనిపై జైలర్‌ చిత్ర యూనిట్‌ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాల్సి ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z