ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) బోర్డుకు నూతన కార్యవర్గం ఎన్నికయింది. బోర్డ్ ఛైర్మన్‌గా డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, కార్యదర్శిగా లక్ష్మి దేవినేని, కోశాధికారిగా జనార్దన్(జానీ ) నిమ్మలపూడిలు ఎన్నికయ్యారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z