జనసేన అధికారిక యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ అయింది. శనివారం మధ్యాహ్నం నుంచి తమ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ అయిందని పార్టీ వర్గాలు తెలిపాయి. రికవరీ చేసేందుకు సాంకేతిక నిపుణులతో జనసేన నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. ఇదంతా వైకాపా నేతల కుట్రలో భాగమేనని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z