NTR జిల్లా విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ (East, Central, West) ప్రవాస ఓటర్లతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న NTR జిల్లా ప్రవాస ఓటర్లతో విజయవాడ లోక్‌సభ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) అమెరికాలోని టెక్సాస్ కాలమానం ప్రకారం ఈ శనివారం సాయంత్రం 6:30గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5గంటలకు) ఆన్‌లైన్‌లో సమావేశమవుతారని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రవాసాంధ్రులు సూరపనేని రాజా(సెయింట్ లూయిస్), చండ్ర దిలీప్ కుమార్‌లు(డల్లాస్) ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
ఏపీ రాష్ట్రాభివృద్ధికి ఈ ఎన్నికలు చాలా కీలకమని, ప్రవాసులంతా ఈ అరుదైన సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెదేపా-జనసేన-భాజపా కూటమిని గెలిపించాలని చిన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రవాసులు ఈ ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొని జయప్రదం చేయవల్సిందిగా కోరారు.
Zoom Meeting Details:
* Topic:
Worldwide NRIs Virtual Meet and Greet With Sri. Kesineni Sivanath (Chinni)
* Time:
Apr 20, 2024, Saturday 06:30 PM CST (US & Canada) / Apr 21, 2024, Sunday 05:00 AM IST (India)
* Direct Link:
https://us06web.zoom.us/j/86797167080?pwd=X1GbbMaYvoNgrvYCRJbJhODJqF9ud3.1
* Zoom Dial-in Code:
Meeting ID: 867 9716 7080
Passcode: 279793
* Direct Phone Call:
+13462487799,,86797167080#,,,,*279793#
+12532050468,,86797167080#,,,,*279793#
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z