NRI-NRT

ఒర్లాండో తెలుగు సంఘం ఉగాది వేడుకలు

ఒర్లాండో తెలుగు సంఘం ఉగాది వేడుకలు

ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రవాసులు వేడుకల్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాత, కొత్త తరాలను అలరించేలా రూపొందించిన ‘జయంత విజయం’ పద్య నాటకం ప్రవాసాంధ్రులను మంత్రముగ్దుల్ని చేసింది. ఈ కార్యక్రమానికి దాదాపు వెయ్యి మందికి పైగా హాజరై సందడి చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z