NRI-NRT

సౌదీలో రామనవమి వేడుకలు

సౌదీలో రామనవమి వేడుకలు

సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసీయులు శ్రీరామ నవమి వేడుకలను వైభవోపేతంగా, భక్తి శ్రద్ధలతో jarupukunnaaru. రియాధ్, జెద్ధా నగరాలలో వేద మంత్రోచ్ఛరణల మధ్య కన్నులపండువగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z