NRI-NRT

లూయివిల్‌లో ఉగాది సంబరాలు

లూయివిల్‌లో ఉగాది సంబరాలు

కెంటకీ రాష్టంలోని లుయివిల్ నగరంలో కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ప్రవాస తెలుగువారు పెద్దసంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యవర్గ సభ్యులు ఇరు రాష్ట్రాల తెలుగు ఎన్నారైలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z