గుంటూరు జిల్లాకు చెందిన మిస్సిస్సిప్పి ప్రవాసాంధ్రుడు యార్లగడ్డ వెంకటరమణను ఎన్నారై వైకాపా రాష్ట్ర సమన్వయకర్తగా నియమించింది. ఎన్నికల్లో పాల్గొనే ఎన్నారైలను సమన్వయం చేయడం, ప్రవాసుల సేవలను వైకాపా గెలుపు కోసం వినియోగించుకోవడం వంటివాటిపై యార్లగడ్డ పనిచేస్తారని సమాచారం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z