ప్రపంచ రికార్డులకు పేరుగాంచిన ప్రముఖ తెలుగు సంస్థ సిలికానాంధ్ర ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమచార్యుల 616వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆగష్టు 31వ తేదీన 7వేల మందితో డల్లాస్‌లో మహాబృంద గళార్చన పేరిట సంకీర్తనోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. అలెన్ ఈవెంట్ సెంటరులో 7వేల మంది అన్నమాచార్య రచించిన ఏడు సప్తగిరి సంకీర్తనలను ఆలపించి అన్నమయ్యకు నివాళి అర్పిస్తారని ఆయన తెలిపారు. వివరాలకు దిగువ బ్రోచరును పరిశీలించవచ్చు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z