NRI-NRT

అరిజోనాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం

అరిజోనాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం

అరిజోనా స్టేట్ యూనివర్శిటీకి చెందిన ఇరువురు తెలుగు విద్యార్థులు గురువారం నాడు కాంప్ వెర్డేలోని ఫాసిల్ క్రీక్ జలపాతం వద్ద ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారని అధికారిక సమాచారం. లకిరెడ్డి రాకేష్‌రెడ్డి, రేపాల రోహిత్ అనే తెలుగు విద్యార్థులు మృతిచెందారు. రాకేష్‌ది విజయవాడ కాగా, రోహిత్‌ది మాచర్ల. వీరి పార్ధివదేహాలను భారత్ తీసుకునివచ్చేందుకు కొల్లా అశోక్‌బాబు సహాయక చర్యలు చేపడుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z