NRI-NRT

నేడు ఫ్రిస్కోలో తానా CPR సదస్సు

నేడు ఫ్రిస్కోలో తానా CPR సదస్సు

తానా డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన CPR ప్రక్రియపై శిక్షణ సదస్సును ఏర్పాటు చేశారు. శనివారం నాడు ఫ్రిస్కోలో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని, ఆసక్తి కలిగిన వారు దిగువ లింకులో వివరాలు సమర్పించి పాల్గొనవచ్చునని తానా ప్రాంతీయ ప్రతినిధి దేవినేని పరమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Telugu Association of North America(TANA) is organizing CPR Training & Blood Cancer Awareness Camp in Frisco-DFW area. Be a Lifesaver by availing this opportunity for free CPR Training. Limited sessions available.

Registration:
https://forms.gle/m6j7Gx5chzCoqp6v8

Date:
May 11th-Saturday || 2pm-5pm || Multiple 1 Hour sessions

Location:
Independence Title
6950 TPC Dr, Suite 180, Mckinney, TX 75070

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z