NRI-NRT

GWTCS 50వ వార్షికోత్సవ లోగో ఆవిష్కరణ

GWTCS 50వ వార్షికోత్సవ లోగో ఆవిష్కరణ

భాష, సంస్కృతి పరిరక్షణే సంస్థ లక్ష్యమని జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్ 50వ వార్షికోత్సవాలకు (గోల్డెన్ జూబ్లీ) సంబంధించిన లోగోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కృష్ణ లాం మాట్లాడుతూ.. అమెరికాలో ఐదు దశాబ్దాల క్రితం భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలను పరరక్షించుకునేందుకు ఏర్పడిన తొలిసంస్థ జీడబ్ల్యూటీసీఎస్ అని అన్నారు. అమెరికాలోని తెలుగువారు ఈ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సతీష్ వేమన, నరేన్ కొడాలి, గంగాధర్ నాదెళ్ల, రవి పొట్లూరి, మన్నవ సుబ్బారావు, జక్కంపూడి సుబ్బారాయుడు, ముల్పూరి వెంకట్రావు, సాయిసుధ పాలడుగు, సత్యనారాయణ మన్నె, అనిల్ ఉప్పలపాటి, సాయి బొల్లినేని, సుశాంత్ మన్నె, భాను మాగులూరి, విజయ్ అట్లూరి, శ్రీనివాస్ గంగ, ఉమాకాంత్ రఘుపతి, యాష్ బొద్దులూరి, పద్మజ బేవర, చంద్ర మాలావతు, ప్రవీణ్ కొండక, రాజేష్ కాసరనేని, శ్రీవిద్య సోమ, సుష్మ అమృతలూరి, నాగ్ నెల్లూరి, అశోక్ దేవినేని, శ్రీనివాస్ పెందుర్తి, మురళి దొందిరెడ్డి, తేజ రాపర్ల, వేణు జంగ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z