NRI-NRT

30న నాట్స్ అట్లాంటా విభాగం ప్రారంభం

30న నాట్స్ అట్లాంటా విభాగం ప్రారంభం

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) అట్లాంటా విభాగాన్ని ఈ ఆదివారం నాడు ప్రారంభిస్తున్నట్లు బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మదన్ పాములపాటిలు ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలకు దిగువ బ్రోచరును చూడవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z