NRI-NRT

న్యూయార్క్‌లో కూటమి విజయ సంబరాలు

న్యూయార్క్‌లో కూటమి విజయ సంబరాలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా విజయం సాధించడం పట్ల అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రవాసులు సంబరాలు చేసుకున్నారు. జూన్ 23న న్యూయార్క్‌ నగరంలోని జేరికో పట్టణంలో వేడుకలు నిర్వహించారు. అనంతరం రామోజీరావుకు నివాళి అర్పించారు. వెంకటేశ్వరరావు వోలేటి, ప్రసాద్‌ కోయి, అశోక్‌ అట్టాడ, దిలీప్‌ ముసునూరు, డా. తిరుమలరావు తిపిర్నేని, కోటేశ్వర రావు బొడ్డు, అంజు కండబోలు, డా.జగ్గారావు అల్లూరి, డా. పూర్ణచంద్ర రావు అట్లూరి, డా.కృష్ణారెడ్డి గుజవర్తి, తానా మాజీ అధ్యక్షులు జయ్‌ తాళ్లూరి, సత్య చల్లపల్లి, ఉదయ్‌ దొమ్మరాజు, సుమంత్‌ రామిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z