NRI-NRT

చికాగో వేంకటేశ్వర ఆలయంలో మహాకుంభాభిషేకం

చికాగో వేంకటేశ్వర ఆలయంలో మహాకుంభాభిషేకం

అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం చికాగోలో గల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో సెప్టెంబరు 10 నుండి 15వ తేదీ వరకు అయిదు రోజుల పాటు మహా కుంభాభిషేక వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రతువులో భాగంగా యాగాలు, హోమాలతో పాటు పలు రకాల ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింకు చూడవచ్చు – https://sribalaji.my.salesforce-sites.com/BalajiMK24

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z