Editorials

దేశవ్యాప్తంగా రాతెస 9వ వార్షికోత్సవ వేడుకలు

దేశవ్యాప్తంగా రాతెస 9వ వార్షికోత్సవ వేడుకలు

రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 9వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. సంస్థ లక్ష్యాలు, చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై ఈ వేడుకల్లో చర్చించారు. అంతర్జాలంలో పలు విభాగాల ప్రతినిధులు సమావేశమై ఒకరికి ఒకరు శుభాభినందనలు తెలుపుకున్నారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షులు రాళ్లపల్లి సుందరరావు, కార్యదర్శి ప్రసాద్‌లు సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z