NRI-NRT

ఘనంగా ప్రారంభమయిన నాట్స్ అట్లాంటా ఛాప్టర్

ఘనంగా ప్రారంభమయిన నాట్స్ అట్లాంటా ఛాప్టర్

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) అట్లాంటాలో నూతన విభాగాన్ని ప్రారంభించారు. ఇటీవలే అరిజోనాలోని ఫినిక్స్ చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్.. తాజాగా జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నూతన విభాగాన్ని ప్రారంభించింది.

నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేశ్ పెద్ది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ మాజీ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ హరి మందాడిలు ముఖ్య అతిధులుగా పాల్గొన్నాను. నాట్స్ చేస్తున్న సేవ కార్యక్రమాలను వివరించారు.

బాల కంచర్ల, అభిలాష్ ఈడుపుగంటి, శిల్ప కోనేరు, ఠాగూర్ కోనేరు, నాగరాజు మంతెన, లోహిత్ మంతెన, శశిధర్ ఉప్పల, వంశీకృష్ణ ఈర్ల, శ్రీనివాస్ ఎడ్లపల్లి, ప్రసాద్ కల్లి, అనంత వాసిరెడ్డి, శివ మామిళ్ల శ్రీనివాస్ గోగినేని, సతీష్ అరెకట్ల తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z