తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వస్తున్నారు. ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన ఈ పర్యటనలో పాల్గొననున్నారు. ఆగష్టు 4వ తేదీన రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాలులో జరిగే సభలో ప్రవాసులను కలవనున్నారు. ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ తెలంగాణా విభాగం ఈ కార్యక్రమాన్ని సమన్వపరుస్తోంది.
RSVP Here: https://tinyurl.com/Telangana-CM-Event
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z