NRI-NRT

Canada: నోవాలో 2024 మల్టీఫెస్ట్ వేడుకలు

Canada: నోవాలో 2024 మల్టీఫెస్ట్ వేడుకలు

కెనడాలోని హాలిఫాక్స్, డార్ట్ మౌత్ ప్రవాసులు భారతీయ సంస్కృతి, సాంప్రదాయలను మల్టిఫెస్ట్ పేరిట జరుపుకున్నారు. నోవాస్కోషియాలోని హాలిఫాక్స్ నగరంలో నిర్వహించిన ఈ వేడుకలను విశాల్ భరద్వాజ్,CEO జోసెఫ్ లు ప్రారంభించారు.

శ్రీహరిరెడ్డి చల్లా, శ్రీహరి, సురేష్ ప్రియాంక, శ్రీలేఖ, చంద్ర శ్రీలేఖ, మిలింద్, శ్రీకాంత్, రోహిత్, సోను, ప్రదీప్ సౌజన్య, ఆస్తా, కృష్ణవేణి, రత్నం, శ్యామల, సాత్వికీ, కావ్య, శిబినేతని, హర్ష, జనని, సంగీత, ఆరాధ్య తదితరులు ప్రదర్శనలు ఇచ్చారు. భారతీయ సంస్కృతిని ప్రదర్శించారు, దీనిలో భారతీయ నృత్యాలు, యుద్ధ కళలు, సంగీతం మరియు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను ప్రదర్శించే ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z