NRI-NRT

నాట్స్ న్యూజెర్సీ నూతన కార్యవర్గం ఏర్పాటు

నాట్స్ న్యూజెర్సీ నూతన కార్యవర్గం ఏర్పాటు

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) న్యూజెర్సీకి నూతన కార్యవర్గం ఏర్పాటు అయింది. ఈ కార్యవర్గ సమన్వయకర్తగా మోహన్ కుమార్ వెనిగళ్ల, సంయుక్త సమన్వయకర్తగా ప్రసాద్ రావు టేకిలు వ్యవహరిస్తారు. అమెరికాలో నాట్స్ తెలుగువారి ఆత్మబంధువులా మారిందని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. సేవ కార్యక్రమాలతో తెలుగు వారందరికి సంస్థ చేరువైందని మాజీ అధ్యక్షులు మోహనకృష్ణ మన్నవ అన్నారు. వాలంటీర్ల పాత్రను అభినందించారు.

ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు టీపీ రావు( శ్రీనివాసరావు తుమ్మలపెంట), బిందు యలమంచిలి, నాట్స్ ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు భీమినేని, నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి(మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల, వంశీకృష్ణ వెనిగళ్ల, రమేష్ నూతలపాటి, చంద్రశేఖర్ కొణిదెల, సురేష్ బొల్లు, బస్వశేఖర్ శంషాబాద్, రాజేష్ బేతపూడి, విష్ణు ఆలూరు తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటిలు అభినందనలు తెలిపారు.

** న్యూజెర్సీ నాట్స్ చాప్టర్
మోహన్ కుమార్ వెనిగళ్ళ, సమన్వయకర్త.

ప్రసాద్ రావు టేకి, సంయుక్త సమన్వయకర్త.

వెంకటేష్ కోడూరి, ప్రకాష్ కపిల, రమేష్ నెల్లూరి, మోహన్ బాబు తాళ్లూరి, వెంకట్ గోనుగుంట్ల, రవి తూబాటి, త్రినాథ్ కొండ్ర, శ్రీనివాస్ నీలం, గాయత్రి చిట్లేటి, శ్రీనివాస్ కొల్లా, సుకేశ్ సబ్బాని, ప్రశాంత్ కుచ్చు, శంకర్ జెర్రిపోతుల, ప్రసూన మద్దాలి, స్వర్ణ గడియారం, కార్తీక్ దోనేపూడి, ప్రణీత పగిడిమర్రి, ప్రవీణ్ చక్కిలం, శ్రీమాన్ పి, రాకేష్ వేలూరు, విజయ్ కుమార్ సొప్ప, రాజేష్ పెద్దిరాజు, బినీత్ పెరుమాళ్ళ, శ్రీధర్ దోనేపూడి, సురేందర్ పోలేపల్లి, శ్రీనాథ్ వడ్డే, క్రాంతి యడ్లపూడి, పవన్ గోపా, గణేష్ ధనికుల, కిరణ్ దాడి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z