NRI-NRT

డల్లాస్‌లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటన

డల్లాస్‌లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటన

ప్రవాసుడు, కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము అమెరికాలో పర్యటిస్తున్నారు. వచ్చే ఆదివారం (సెప్టెంబరు 1) ఇర్వింగ్‌లో ఎన్నారై తెదేపా నిర్వహించే ఆత్మీయ అభినందన సభలో పాల్గొంటారు. అనంతరం 2వ తేదీ ఆస్టిన్‌లో, 3వ తేదీ సెయింట్ లూయిస్‌లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z