NRI-NRT

ఫిలడెల్ఫియాలో తానా చదరంగం పోటీలు

ఫిలడెల్ఫియాలో తానా చదరంగం పోటీలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్‌ అట్లాంటిక్‌ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో నిర్వహించిన చెస్‌ టోర్నమెంట్‌ విజయవంతమైంది. టోర్నమెంట్‌కు డైరెక్టర్‌గా జాషువా మిల్టన్‌ ఆండర్సన్‌ వ్యవహరించారు. ఫణి కంతేటి ఆర్గనైజ్‌ చేశారు. తానా నాయకులు రవి పొట్లూరి (బోర్డ్‌ డైరెక్టర్‌), నాగ పంచుమర్తి (స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌), వెంకట్‌ సింగు (మిడ్‌-అట్లాంటిక్‌ రీజినల్‌ కోఆర్డినేటర్‌), రంజిత్‌ మామిడి, నాయుడమ్మ యలవర్తి, వెంకట్‌ ముప్పా, విశ్వనాథ్‌ కోగంటి, కృష్ణ నందమూరి, గోపి వాగ్వాలా, ప్రసాద్‌ క్రోతపల్లి. ప్రసాద్‌ కస్తూరి, సంతోష్‌ రౌతు తదితరులు పోటీల విజయవంతానికి కృషి చేశారు.

*** టోర్నమెంట్‌ విజేతలు:
ప్రణవ్‌ కంతేటి, సిద్ధార్థ్‌ బోస్‌, లలిత్‌ కృష్ణ ఉప్పు, అఖిల్‌ కపలవాయి, అధ్వైత్‌ ఆదవ్‌ వాసుదేవ్‌, దేబబ్రత చౌధురి, సజీవ్‌ సింగారవేలు, సాయిశ్రీసమర్థ్‌ పెన్నేటి, సహర్ష్‌ నన్నపనేని, ర్యాన్‌ బుచా, రేయాన్ష్‌ రెడ్డి ఎల్ల, జోసెఫ్‌, ఆద్య తాతి విజేతలుగా నిలిచారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z