NRI-NRT

కాన్సాస్‌లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

కాన్సాస్‌లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఏపీ ఉప-ముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం కాన్సాస్ నగరంలో స్థానిక పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కోసి పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గబ్బర్‌సింగ్ రీరిలీజ్ జరిగిన సినీమార్క్ థియేటర్ వద్ద సందడి చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z