NRI-NRT

తానా మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతగా “కాంకరర్స్” జట్టు

తానా మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతగా “కాంకరర్స్” జట్టు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) నార్త్‌ కరోలినా రాలే విభాగం ఆధ్వర్యంలో మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. విజేతగా కాంకరర్స్‌ టీమ్‌ నిలిచింది. రన్నర్స్‌ గా ట్రైడెంట్‌ జట్టు నిలిచింది. బెస్ట్‌ బౌలర్‌గా వంశీ కృష్ణ నార్నె, బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా అభివర్ష్‌ పెద్దిరెడ్డి, ఎంవిపిగా యశ్వంత్‌ నాగండ్ల, బెస్ట్‌ అంపైర్‌ ఉపేంద్ర నిమ్మలలు బహుమతులు అందుకున్నారు. తానా అప్పలాచియాన్‌ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ రాజేష్‌ యార్లగడ్డ, స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి, వినోద్‌ కాట్రగుంటకు, వంశీ కట్టా, మిథున్‌ సుంకర, ప్రకాష్‌, ఫౌండేషన్‌ ట్రస్టీ రామకృష్ణ అల్లు, ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ ఠాగూర్ ‌మల్లినేని తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z