NRI-NRT

సెయింట్ లూయిస్‌లో పవన్ కళ్యణ్ జన్మదిన వేడుకలు

సెయింట్ లూయిస్‌లో పవన్ కళ్యణ్ జన్మదిన వేడుకలు

అమెరికాలోని సెయింట్ లూయిస్ నగరంలో ఎన్నారై జనసేన పార్టీ నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సత్య గాజుల, శ్రీనివాస్ లొట్టల, విజయ్ సాక్షి, బండి వెంకట్, సుధాకర్ యడ్ల, పంతం తేజ, శరత్ భీమన, గంధం చరణ్, మారుతీ కొర్రపాటి, శ్రీధర్ కొండేపూడి, పవన్ దాసం, అశోక్ సింగిరికొండ, యల్లమంద అల, సత్య బరగడ, డాక్టర్ నాగిరెడ్డి, రవి జక్కంపూడి, నరసింహ, ఎన్నారై తెదేపా నాయకులు రజినీకాంత్ గంగవరపు, కిశోర్ యార్లగడ్డ, శ్రీనివాస్ పర్వతనేని, సురేంద్ర బైరపనేని, మురళి పుట్టగుంట, వేణుగోపాల్ రెడ్డి చెంచు, తానా ఫౌండేషన్ ట్రస్టీ రాజా సూరపనేని తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z