NRI-NRT

GWTCS స్వర్ణోత్సవ వేడుకల అతిథుల పోస్టర్ విడుదల

GWTCS స్వర్ణోత్సవ వేడుకల అతిథుల పోస్టర్ విడుదల

సెప్టెంబర్ 27,28 తేదీల్లో వర్జీనియాలో నిర్వహిస్తున్న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) స్వర్ణోత్సవ వేడుకలకు హాజరు కానున్న అతిథుల పోస్టర్‌ను ఆ సంస్థ అధ్యక్షుడు లాం కృష్ణ కార్యవర్గ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, గుమ్మడి గోపాలకృష్ణ, రామజోగయ్య శాస్త్రి, అంజలి, ఆలీ, శర్వానంద్, జొన్నవిత్తుల తదితరులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు, వేడుకల సమన్వయకర్తలు, ప్రవాసులు తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z