NRI-NRT

NRI:వరద బాధిత విద్యార్థులకు తానా తోడ్పాటు

NRI:వరద బాధిత విద్యార్థులకు తానా తోడ్పాటు

ఇటీవల తుఫాను వరద తాకిడికి గురై నష్టపోయిన ఖమ్మం రూరల్ మండలం ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాధితులకు సహాయంగా తానా ఫౌండేషన్ చేయూతనందించింది. పాఠశాలలో చదువుతున్న 200 మంది విద్యార్థులకు నిత్యవసర సరుకులు, దుప్పట్లను వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి ఈ కార్యక్రమానికి అవసరమైన రెండు లక్షల పదివేల రూపాయలను తానా ఫౌండేషన్ నుంచి అందజేశారు. తానాకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z