NRI-NRT

వరద బాధితుల సహాయార్ధం డల్లాస్‌లో తానా క్రికెట్ పోటీలు

వరద బాధితుల సహాయార్ధం డల్లాస్‌లో తానా క్రికెట్ పోటీలు

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునే నిమిత్తం తానా డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహించి విరాళాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు దిగువ చూడవచ్చు.

🏏🏏 TANA DFW Indoor Cricket Tournament – Benefiting Flood Relief Efforts in TELUGU states.🏏🏏

Dates: September 20, 21 & 22

Location: 22 Yards Dallas, 2601 E State Hwy 121 Business Building 4, Lewisville, TX 75056

*** Registration Process:
Step-1: Team Captain shall follow the link below to make donation of $250. In the ‘Referred by’ section enter “TANA DFW”.

https://tana.org/donation/tana/97

Step-2: TANA team will confirm your registration via email and follow up with you on next steps of Team Registration and waiver process.

For further questions, reach out to any TANA team member in the flyer.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z