NRI-NRT

చేతన గ్లోబల్ ఫౌండేషన్‌కు GWTCS అవార్డు

చేతన గ్లోబల్ ఫౌండేషన్‌కు GWTCS అవార్డు

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవాల్లో సేవా పురస్కారాన్ని చేతన ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవికుమార్ వెనిగళ్ల పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చేతుల మీదుగా అందుకున్నారు. భారత్‌తో పాటు అమెరికాలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈ సంస్థకు ఈ పురస్కారాన్ని అందజేశామని GWTCS అధ్యక్షుడు లాం కృష్ణ తెలిపారు. చేతన ఫౌండేషన్ వాలంటీర్లను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z