NRI-NRT

అమెరికాలో తొలిసారిగా “సత్య హరిశ్చంద్ర” పద్య నాటకం

అమెరికాలో తొలిసారిగా “సత్య హరిశ్చంద్ర” పద్య నాటకం

80ఏళ్ల కిందట బలిజేపల్లి లక్ష్మీకాంతకవి రచించిన “సత్య హరిశ్చంద్ర” పద్య నాటకాన్ని సిలికానాంధ్ర ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో అమెరికాలో తొలిసారిగా ప్రదర్శిస్తున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. శనివారం నాడు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ పద్యనాటక ప్రదర్శన జరుగుతుందని వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z