NRI-NRT

ఇబ్రహీంపట్నం రైతులకు తానా ఫౌండేషన్ సహాయం

ఇబ్రహీంపట్నం రైతులకు తానా ఫౌండేషన్ సహాయం

ఇటీవల ఏపీలో సంభవించిన వరదల కారణంగా దుద్దమేరు కాలువ పొంగడంతో నష్టపయోఇన ఇబ్రహీంపట్నం మండలంలోని రెండు గ్రామాల రైతులకు పశుగ్రాసాన్ని తానా ఫౌండేషన్ తరఫున అందజేసినట్లు తానా ఫౌండేషన్ ఛైర్మన్ వల్లేపల్లి శశికాంత్ తెలిపారు. వ్యవసాయం పట్ల, రైతాంగ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన తానా సంస్థకు రైతులు ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z