NRI-NRT

న్యూజెర్సీలో నాట్స్ క్రికెట్ పొటీలు

న్యూజెర్సీలో నాట్స్ క్రికెట్ పొటీలు

నాట్స్ న్యూజెర్సీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. 200 మంది తెలుగు ఆటగాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఎడిసన్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. రామ్ కోట ఎడిసన్ కింగ్ కెప్టెన్‌గా టీం ను గెలిపించడంలో కీలకపాత్ర వహించారు. ఎఫ్0.5 జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ టీంకు కెప్టెన్‌గా తులసి తోట వ్యవహరించారు.

నాట్స్ న్యూజెర్సీ విభాగం క్రీడా సమన్వయకర్త రమేశ్ నెల్లూరి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, నాట్స్ ప్రతినిధులు సురేంద్ర పోలేపల్లి, ప్రశాంత్ కుచ్చు, వెంకటేష్ కోడూరి, కిరణ్ మందాడి, ప్రసాద్ టేకి, క్రాంతి యడ్లపూడి, హరీష్ కొమ్మాలపాటి, రాకేష్ వేలూరి, ధర్మేంద్ర ముమ్మిడి, గంగాధర దేసు, బిందు యలమంచిలి, టిపి రావు, శ్రీహరి మందాడి, శ్రీనివాస్ భీమినేని, శ్రీనివాస్ మెంట, మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీనివాస్ కొల్లా, రవి తుబాటి, శంకర్ జెర్రిపోతుల, వెంకట్ గోనుగుంట్ల, కృష్ణ గోపాల్ నెక్కంటి, బ్రహ్మానందం పుసులూరి, రమేష్ నూతలపాటి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీ వెనిగళ్ల, సూర్య గుత్తికొండ, సురేష్ బొల్లు, రాజేష్ బేతపూడి, శ్రీధర్ దోనేపూడి, హరీష్ కొమ్మాలపాటి, బినీత్ పెరుమాళ్ల తదితరులు సహకరించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z